ఒక బైబిలు స్టడీ గైడ్ గా మా పుస్తకములను వినియోగించుకొనుడి
మీరు బైబిలును చదువుటలో మా పుస్తకములు సహాయపడగలవు తద్వారా ముఖ్యమైన సత్యములపై మీరు దృష్టి కేంద్రీకరించవచ్చు. మీ అనుదిన పఠనమును మెరుగుపరచుకొనుటకు ఉపదేశమును పొందుకొనుము.
మా పుస్తకాలు సాధారణంగా మరియు నిదానంగా చదువుకోవచ్చు. అయితే అవి చాల నిర్దిష్టమైన రీతులలో అనగా బైబిల్‌ను చదువుటకు గైడ్‌గా లేదా క్రైస్తవ అనుభవముపైనున్న పాఠాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు.
మా పుస్తకాలు, ప్రాథమిక అంశములనుండి మధ్యస్థ అంశములకు మరియు మధ్యస్థ అంశముల నుండి వృద్ధిచెందిన అంశములకు పురోగమించును. మీ బైబిల్ పఠనముకు గైడ్‌గా మా పుస్తకాలను మీరు ఉపయోగించుకోగలరు.
క్రైస్తవ విశ్వాసము మరియు క్రైస్తవ జీవితము యొక్క నియమాల గుండా మిమ్మల్ని నడిపించునట్లు మూడు-భాగాలు గల సంపుటితో ప్రారంభించుము, కావున క్రైస్తవునిగా ఉండుటను మీరు నేర్చుకోగలరు.
ద్వితీయోపదేశకాండ గ్రంథముకు చెందిన నిర్దేశించబడిన వ్యాఖ్యానములో పాత నిబంధనయందు క్రీస్తును గూర్చిన గురుతులను, సాదృశ్యములను మరియు రేఖాచిత్రములను అధ్యాయనము చేయుడి.
బైబిల్ యొక్క వ్యాఖ్యానము ద్వారా బైబిల్‌ను మరియు బైబిల్‌లోనున్న ప్రధానమైన కేంద్రియ అంశములను అర్ధం చేసుకోండి. బైబిల్ నుండి మరియు దేవుని జీవితము మరియు క్రైస్తవ అనుభవము వైపుకు వివరణాత్మకంగా, అనగా లోతుగా చూచుట ద్వారా దేవుని జీవితమును గూర్చి నేర్చుకొనుడి.
ఆదికాండము నుండి ప్రకటన వరకు బైబిల్ అంతటిలోనున్న సంఘమును గూర్చిన సమగ్రమైన పరిశోధనలో పాల్గొనండి.
మా పుస్తకములను ఉపయోగిస్తున్న బైబిల్ అధ్యయన సాధనములు
* గుర్తును కలిగియున్నవిషయములు దోషములను కలిగియున్నవి. వాటిని సరిచేసి మరలా ప్రయత్నించుము.
ఫార్మాట్ ను ఎంపిక చేసుకొనండి
ఎలక్ట్రానిక్ పుస్తకాలు
అన్ని భాషలలో డౌన్లోడ్ లభ్యము.
ముద్రించబడిన పుస్తకాలు
ఆర్డర్ ను కొనసాగించుటకు భాషను ఎన్నుకొనండి.
ముద్రించబడిన పుస్తకాలు అందుబాటులో లేవు
ఎలక్ట్రానిక్ పుస్తకాలు అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
పుస్తకమును ఎంచుకోండి
మా శ్రేణిలోని ఇంతక మునుపు పుస్తకముల ఆర్డర్ ను మేము కనుగొనలేకపోయాము
మా శ్రేణి ఎలా పనిచేయునో నేర్చుకొనండి:
మూడు భాగాల సరణిలో ఏర్పరచబడిన 7 ఉచిత పుస్తకములను మేము ఆఫర్ చేస్తున్నాము. ఒకరితో ఇంకొకరిని నిర్మించు, బైబిలు మరియు క్రైస్తవ జీవితము పై ఒక వ్రుద్ధిక్రమానుసారముగా అనేక అంశములను అవి కలిగియుండును, ఎవరైనా చదువుటకు అది పరిపుర్ణమైన సరణి అయ్యున్నది. గరిష్ట ప్రయోజనమునకై ఈ క్రమములో పుస్తకములను చదువమని మేము సలహా ఇచ్చుచున్నాము.
* గుర్తును కలిగియున్నవిషయములు దోషములను కలిగియున్నవి. వాటిని సరిచేసి మరలా ప్రయత్నించుము.
పాస్¬వర్డ్¬లు సరిపోలడం లేదు
రీమా సాహిత్య పంపిణీదారులు
మీ ఆర్డర్ ను పంపించుటలో మేము సమస్యను ఎదుర్కొనుచున్నాము. అసౌకర్యమునకు చింతించుచున్నాము. మరలా ప్రయత్నించండి లేదా ఇదే సమస్య కొనసాగుతున్నట్లైతే మమ్ములను సంప్రదించండి.
పాస్¬వర్డ్¬ మార్చండి
కొత్త పాస్¬వర్డ్¬ని ఎంటర్ చేయండి
Visiting from India
You may prefer our India website
This website is designed specifically for our international readers. Our India website may be a better fit for you.